Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ భవన్‌లో పెద్దపల్లి పీఏసీ సమావేశం

Follow Udayam on Google
Girish Bidkar Aug 25, 2026 8:39 PM హైదరాబాద్General
గాంధీ భవన్‌లో పెద్దపల్లి పీఏసీ సమావేశం - Udayam
హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

Comments

G
Loading comments...