వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మాగాంధీ నిజాయితీ, పారదర్శకత, సంక్షేమంపై ఆధారపడిన రామరాజ్యాన్ని ఆదర్శ పాలనా విధానంగా భావించారని కొత్త 9వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ సామాజికశాస్త్ర పాఠ్యపుస్తకం పేర్కొంది.
‘పాలన.. ప్రజావిధానం’ అధ్యాయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్, ఖేలో భారత్ వంటి పథకాలను విధాన రూపకల్పనకు ఉదాహరణలుగా పుస్తకంలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

