Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Jul 30, 2026 5:57 PM హైదరాబాద్General
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే - Udayam
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడిందని. సిబ్బంది నియామకం కూడా పెద్ద ఎత్తున జరిగిందని ఆసుపత్రిలోని పేషెంట్స్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారని ఎమ్మెల్యే అన్నారు.

Comments

G
Loading comments...