వార్తలకు తిరిగి వెళ్లండి

గాండ్లపెంటలో వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వంకపల్లికి చెందిన రైతు వెంకటరమణ మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఆశించిన స్థాయిలో పండలేదన్నారు.
వేరుశనగతో పాటు సద్ద పంట సాగు చేసినా వర్షాభావంతో ఎండు ముఖం పట్టిందని తెలిపారు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

