Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాండ్లపెంట పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:24 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గాండ్లపెంట పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ - Udayam
గాండ్లపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సునీల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్‌సీడీ, సీడీ, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమాల అమలుపై సమీక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల ప్రాధాన్యతను వివరించారు. పరిశుభ్రత పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...