Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాలివీడులో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 10:26 AM అన్నమయ్యGeneral
గాలివీడులో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు - Udayam
గాలివీడు మండలం వెలిగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థిని తల్లి ఎంఈఓ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు విద్యార్థినితో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, ఫోన్‌లో మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. గతంలో ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా మార్పు లేదని తల్లి పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎంఈఓ నాగరాజు శనివారం పాఠశాలకు వెళ్లి విచారణ చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...