Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి స్టాపర్లు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 9:58 PM విశాఖపట్నంGeneral
గాజువాక ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి స్టాపర్లు - Udayam
విశాఖ మెక్సీ విజన్ ఐ కేర్ DR.రాబాడియా గారు మరియు బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర గారు గాజువాక ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని 10 స్టాప్పర్స్ ను సామజిక సేవ దృక్పధంతో గాజువాక ట్రాఫిక్ కి ఇవ్వడం అయినది. సర్వేంద్రియాణం నయనం ప్రదానం అన్నట్టు ప్రతీ ఒక్కరు ప్రతీ 6 నెలలకు ఒకసారి కళ్ళు చెక్ చేసుకోవాలని ఈ సందర్బంగా తెలియజేయడం అయినది. ఈ కార్యక్రమమునకు శ్రీ సీఐ మరియు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొనడం అయింది.

Comments

G
Loading comments...