Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక జగ్గు జంక్షన్లో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 19, 2026 3:42 PM విశాఖపట్నంGeneral
గాజువాక జగ్గు జంక్షన్లో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - Udayam
గాజువాక జగ్గు జంక్షన్లో జరిగిన ప్రమాదంలో సూర్యనారాయణ (50) మృతి చెందిన విషయం తెలిసిందే. కుమార్తెను అత్తారింటికి పంపడం కోసం స్వీట్స్ కొనేందుకు వెళ్లగా, రోడ్డుపై ఉన్న మట్టి, పిక్కలతో వాహనం స్కిడ్ అయ్యింది. అదే సమయంలో వచ్చిన లారీ ఆయనపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు మరమ్మతుల తర్వాత శిథిలాలు తొలగించకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...