వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి గాజువాక మార్గంలో వివిధ రూట్లలో నడుస్తున్న ఎపిఎస్‌ఆర్‌టిసి 'ఏరో ఎక్స్‌ప్రెస్' బస్సుల్లో సంస్థ గౌరవ ఛైర్మన్ శ్రీ కొణకళ్ల నారాయణ గారు ప్రయాణించారు
. ఈ సందర్భంగా బస్సులోని విమాన ప్రయాణికులతో ఆయన నేరుగా మాట్లాడి, ఆర్టీసీ అందిస్తున్న సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
వీరితో పాటు పలువురు అధికారులు పాల్గున్నారు
Comments
Loading comments...

