వార్తలకు తిరిగి వెళ్లండి

గాజులరామారం డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. చిత్తరమ్మ ఆలయం యూటర్న్ వద్ద స్పీడ్ బ్రేకర్, కాకతీయ టెక్నో స్కూల్ సమీపంలోని రోడ్డు సమస్య, వాహనాలు రాంగ్ రూట్‌లో వెళ్లకుండా చర్యలు చేపట్టాలని వినతిపత్రాలు అందించారు.
సర్వే నంబర్ 12లో నాలుగు ఎకరాల భూమిపై వెంటనే AD సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

