వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ గాజులరామారం డివిజన్‌లోని పెద్దమ్మనగర్ బస్తీ, అయ్యప్ప కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.02 కోట్ల నిధులు మంజూరైన సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇప్పటికే పలు మౌలిక వసతులు కల్పించామని, త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

