వార్తలకు తిరిగి వెళ్లండి

గాదిర్యాల్ గేట్ సమీపంలో ఉన్న శ్రీరామ రైస్‌మిల్లులో సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 2,800 టన్నుల ధాన్యం అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.10 కోట్ల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. శ్రీరామ రైస్‌మిల్ యజమాని రుద్రారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

