వార్తలకు తిరిగి వెళ్లండి

గాదెపెల్లి గ్రామంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నూతన మహిళా సంఘ భవనం, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సంఘ భవనం, రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
Comments
Loading comments...

