వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించి, దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు కమిషనర్ శశాంక తెలిపారు. టోక్యో, న్యూయార్క్‌లకు దీటుగా దీనిని తీర్చిదిద్దుతామన్నారు.
ముచ్చర్ల వద్ద స్కిల్ యూనివర్సిటీ, రోడ్లు సహా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

