Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకాల ఆలయ అభివృద్ధికి కాణిపాకం నుంచి నిధులు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 07, 2026 4:16 PM తిరుపతిGeneral
పాకాల ఆలయ అభివృద్ధికి కాణిపాకం నుంచి నిధులు - Udayam
కాణిపాక వినాయకస్వామి దేవస్థానం నుంచి పాకాల సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అభివృద్ధికి ఏటా రూ.20 లక్షలు కేటాయించనున్నారు. ఈ నిర్ణయానికి కృషి చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అభినందించారు. ఒక దేవాలయ ట్రస్ట్ నుంచి మరో దేవాలయానికి నిధులు మంజూరు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆలయ అధికారిక యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఛానళ్లను ప్రారంభించారు.

Comments

G
Loading comments...