Back to feed
స్థానిక సంస్థలకు నిధులు
Sai Kumar Jun 13, 2026 1:44 AM అమరావతి 5 views2 days ago

ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ₹16,627 కోట్ల నిధులను కేటాయించింది. ఈ భారీ గ్రాంట్లలో బేసిక్ కింద ₹13,302 కోట్లు, పనితీరు ఆధారంగా ₹3,225 కోట్లు ఉన్నాయి.
2026-31 ఐదేళ్ల కాలంలో ఈ నిధులు విడుదల కానున్నాయి. గత ఆర్థిక సంఘం కేటాయించిన ₹12,800 కోట్లతో పోలిస్తే ఈసారి నిధులు గణనీయంగా పెరగడం గ్రామ పంచాయతీలు, పరిషత్‌లకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
Comments
Loading comments...

