Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి నిధుల మంజూరుపై హర్షం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 27, 2026 3:29 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి నిధుల మంజూరుపై హర్షం - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2278 కోట్లు మంజూరు చేయడంపై కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విమానాశ్రయం మంజూరు చేశారని మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...