Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా పారిశ్రామికవేత్తలకు పూర్తి ప్రోత్సాహం

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:19 PM జాతీయంGeneral
మహిళా పారిశ్రామికవేత్తలకు పూర్తి ప్రోత్సాహం - Udayam
బెంగళూరులో జరిగిన 5వ మహిళా పారిశ్రామికవేత్తల జాతీయ సమావేశాన్ని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రారంభించి మాట్లాడారు. మహిళల సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమని, వ్యాపార రంగంలో రాణించేందుకు తగిన అవకాశాలు కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...