వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని అల్దూర్ గ్రామానికి చెందిన అవైస్ అహ్మద్ పేదరికాన్ని అధిగమించి బిట్స్ పిలానీలో చదివాడు. స్నేహితుడు క్షితిజ్ ఖండేల్‌వాల్‌తో కలిసి 2019లో ‘పిక్సల్’ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్‌ను ప్రారంభించాడు.
జియోలాజికల్ పరిశోధనల కోసం నాసాతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ సంస్థతో అధికారికంగా పనిచేసిన తొలి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్‌గా నిలిచింది.
Comments
Loading comments...

