Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఫల్యం నుండి రోల్స్ రాయిస్ వైపు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 06, 2026 7:03 AM జాతీయంGeneral
వైఫల్యం నుండి రోల్స్ రాయిస్ వైపు - Udayam
నీట్‌లో సీటు రాకపోయినా కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల రితుపర్ణ అధైర్యపడలేదు. రోబోటిక్స్ ఇంజనీరింగ్‌లో చేరి, వ్యవసాయ రోబోను తయారుచేసి పతకాలు సాధించారు. రోల్స్ రాయిస్ సంస్థలో పట్టుదలతో ఇంటర్న్‌షిప్ దక్కించుకుని, రాత్రింబవళ్లు శ్రమించారు. చదువు పూర్తికాకముందే రూ.72.3 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపికై యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

Comments

G
Loading comments...