Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15న హైదరాబాద్‌లో 80 కి.మీ. ఫ్రీడమ్ రన్

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 3:34 PM హైదరాబాద్తెలంగాణ
ఆగస్టు 15న హైదరాబాద్‌లో 80 కి.మీ. ఫ్రీడమ్ రన్ - Udayam Digital
ఎండ్యూరెన్స్ అథ్లెట్ వజ్జ నిఖిల్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న హైదరాబాద్‌లో 80 కిలోమీటర్ల ఫ్రీడమ్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడేను కలిసి తన ప్రొఫైల్‌ను అందజేశారు. హైదరాబాద్ గొప్పదనం, ఫిట్‌నెస్, వెల్‌నెస్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ రన్ నిర్వహిస్తున్నట్లు నిఖిల్ వెల్లడించారు. ఆయనను కలెక్టర్ అభినందించారు.

Comments

G
Loading comments...