Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్య బలం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:41 AM హైదరాబాద్General
పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్య బలం - Udayam
పత్రికా స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం సారాన్ని కోల్పోతుందని జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ సదస్సులో జర్నలిస్టులకు పటిష్ట చట్టపర రక్షణ అవసరమని ఆయన తెలిపారు. డిజిటల్‌ వేదికలు విస్తరించినా సంప్రదాయ జర్నలిజం ప్రాధాన్యం తగ్గదని ఎన్‌.రామ్‌ పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులు, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు సదస్సు ‘హైదరాబాద్‌ డిక్లరేషన్‌’ను ఆమోదించింది.

Comments

G
Loading comments...