వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు. రేబిస్ నిరోధక టీకాతో 80 శాతం మరణాలను తగ్గించవచ్చని పశుసంవర్ధక శాఖ ఏడీ శేఖర్‌దొర తెలిపారు.
పెంపుడు కుక్కల యజమానులు తమ కుక్కలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలని సూచించారు.
Comments
Loading comments...

