Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెపటైటిస్‌కు ఉచిత వైద్యం అందుబాటులో ఉంది: డీఎంహెచ్‌వో

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 30, 2026 5:18 PM యాదాద్రి భువనగిరిGeneral
హెపటైటిస్‌కు ఉచిత వైద్యం అందుబాటులో ఉంది: డీఎంహెచ్‌వో - Udayam
సరైన అవగాహన, సకాలంలో నివారణ చర్యలతో హెపటైటిస్‌ను నియంత్రించవచ్చని డీఎంహెచ్‌వో డా. ఎం. మనోహర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెపటైటిస్ నిర్ధారణ, చికిత్సకు ఉచిత మందులు, వైద్యం అందుబాటులో ఉందన్నారు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. 100 మందికిపైగా పరీక్షలు నిర్వహించి, నూతన నర్సింగ్ అధికారులకు హెపటైటిస్-బి టీకాలు అందజేశారు.

Comments

G
Loading comments...