వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి ఏరియాలో నిరుద్యోగ యువతకు సింగరేణి ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌లలో 150 మందికి శిక్షణ ఇచ్చింది. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తోంది.
డ్రోన్, సోలార్, ఈవీ టెక్నీషియన్, టైలరింగ్, బ్యూటీషియన్ తదితర 38 కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పరీక్షలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.
Comments
Loading comments...

