Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్క్ ద్వారా ఉచిత శిక్షణ

Harika Jun 22, 2026 9:28 AM మహబూబాబాద్ 1 viewsabout 1 hour ago
టాస్క్ ద్వారా ఉచిత శిక్షణ - Udayam Digital
మహబూబాబాద్‌లో త్వరలో 'టాస్క్' (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) శిక్షణా కేంద్రం ప్రారంభం కానుంది. ఈ మేరకు నిరుద్యోగ యువతకు వివిధ విభాగాల్లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రకటించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ లేదా జిల్లా ఉపాధి అధికారిని సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...