Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ: ఎస్పీ ప్రకటన

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 11:24 AM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ: ఎస్పీ ప్రకటన - Udayam Digital
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ తెలిపారు. గ్రామీణ యువతకు తరగతులు, శారీరక శిక్షణ, ఉచిత వసతి కల్పిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 15 వరకు సమీప పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మహిళా అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.

Comments

G
Loading comments...