వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఐటీ హబ్‌లోని TASK ప్రాంతీయ కేంద్రంలో ఆగస్టు 12 నుంచి Frontend Development with Agentic AIపై ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆగస్టు 11లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ కోసం ఒకసారి మాత్రమే రూ.599 చెల్లించాలని తెలిపారు. శిక్షణకు అదనపు ఫీజు ఉండదని, మరిన్ని వివరాలకు TASK ప్రాంతీయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

