Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 4:10 PM నెల్లూరుGeneral
గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం - Udayam
నెల్లూరు BC స్టడీ సర్కిల్ కార్యాలయంలో గ్రూప్-2 ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్న BC, SC, ST అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి తెలిపారు. శిక్షణ సమయంలో స్టైఫండ్‌తో పాటు స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...