వార్తలకు తిరిగి వెళ్లండి
ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులకు ఉచిత వైద్యం

ఫుడ్ సెక్యూరిటీ కార్డులున్న తెలంగాణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పీఎంజేఏవై (PMJAY) పథకం కింద అర్హులైన మరో 28 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత నగదు రహిత ఆరోగ్య బీమా కవరేజీని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
గత జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోనే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...