Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిష్టు నాయక్ తండాలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:09 PM రాజన్న సిరిసిల్లGeneral
కిష్టు నాయక్ తండాలో ఉచిత వైద్య శిబిరం - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం కిష్టు నాయక్ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం వైద్య సిబ్బంది రాజేశ్వరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న 35 నుంచి 40 మందికి పరీక్షలు చేసి మందులు అందజేశారు. అనంతరం వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

Comments

G
Loading comments...