Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేర్‌లో రేపు ఉచిత ఆరోగ్య పరీక్షలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 05, 2026 10:06 AM హైదరాబాద్General
కేర్‌లో రేపు ఉచిత ఆరోగ్య పరీక్షలు - Udayam
జాతీయ వాస్క్యులర్ డే సందర్భంగా ఆగస్టు 6న బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ ఔట్‌పేషెంట్ సెంటర్‌లో ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్లు వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ పీసీ గుప్తా తెలిపారు. షుగర్ ఉన్నవారు, ధూమపానం చేసేవారు, 50 ఏళ్లు పైబడినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నమోదు పరిమితంగా ఉండటంతో ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...