వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ పట్టణంలోని బీసీ సంక్షేమ బాలుర వసతిగృహంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులందరికీ పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో డాక్టర్ రేష్మ, హాస్టల్ వార్డెన్ శేఖర్, ఆరోగ్య శాఖ సిబ్బంది బాలేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

