Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతరాజంపేటలో ఉచిత ఆరోగ్య శిబిరం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 4:30 PM కామరెడ్డిGeneral
పాతరాజంపేటలో ఉచిత ఆరోగ్య శిబిరం - Udayam
దేవన్‌పల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో పాతరాజంపేటలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేసి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి రమాబాయి, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...