వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. సుమారు 100 మంది పరీక్షలు చేయించుకోగా, 32 మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు.
శస్త్రచికిత్స కోసం వారిని కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖానకు తరలించారు. వయసు పైబడిన వారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఎంపీడీవో వేముల సుమలత సూచించారు.
Comments
Loading comments...

