Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్‌లో ఇ-మెయిల్ అప్‌డేట్ ఉచితం

కిరణ్ కుమార్ Jun 23, 2026 8:43 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ఆధార్‌లో ఇ-మెయిల్ అప్‌డేట్ ఉచితం - Udayam Digital
ఆధార్ మొబైల్ యాప్‌లో ఇ-మెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని ఉడాయ్ డిసెంబర్ 31 వరకు ఉచితం చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.75 రుసుమును ఆరు నెలల పాటు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ యాప్ ద్వారా అడ్రస్ మార్పు, బయోమెట్రిక్ లాక్ వంటి సేవలను సులభంగా పొందవచ్చు. యాప్ కాకుండా ఇతర పద్ధతుల్లో చేసే అప్‌డేట్‌లకు మాత్రం నిబంధనల ప్రకారం రుసుములు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...