Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో బీసీలకు ఉచిత విద్యుత్.. దరఖాస్తుకు ఇవే కావాలి!

Follow Udayam on Google
Vikram Chandra May 16, 2026 2:09 PM అమరావతిGeneral
ఏపీలో బీసీలకు ఉచిత విద్యుత్.. దరఖాస్తుకు ఇవే కావాలి! - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో రజకులు, నాయీబ్రాహ్మణులు, స్వర్ణకారులు సహా అత్యంత వెనుకబడిన వర్గాలకు (బీసీ) ఉచిత విద్యుత్ అందించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. సెలూన్లకు 200, లాండ్రీలకు 150, స్వర్ణకారులకు 100, బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల చొప్పున ఉచితంగా అందిస్తారు. అర్హులు ఆధార్, రేషన్ కార్డు, కులం, విద్యుత్ బిల్లు, ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్‌తో విద్యుత్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. అయితే 32 ఉప కులాలకు ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు.

Comments

G
Loading comments...