Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 4:37 PM కరీంనగర్తెలంగాణ
గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్ - Udayam
కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. సుమారు 2 వేల మండపాల విద్యుత్‌ బిల్లులను కార్పొరేషన్‌ చెల్లిస్తుందని ఆయన చెప్పారు. మూడేళ్లుగా తానే విద్యుత్‌ బిల్లులు చెల్లించానని బండి సంజయ్‌ తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించాలని నిర్వాహకులను కోరారు.

Comments

G
Loading comments...