Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట డిగ్రీ కాలేజీలో ఉచిత డ్రోన్ శిక్షణ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 12:18 PM కోనసీమGeneral
మండపేట డిగ్రీ కాలేజీలో ఉచిత డ్రోన్ శిక్షణ - Udayam
మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈఏఎంఎస్ టెక్నాలజీ సహకారంతో ఉపాధి అవకాశాల కోసం ఉచిత డ్రోన్ పైలట్ కోర్సు ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.కె.వి. శ్రీనివాసరావు తెలిపారు. సంస్థతో ఒప్పందం కుదిరిందని, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబరు 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...