Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉర్దూ వర్సిటీలో ఫ్రీ సివిల్స్ ట్రైనింగ్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 16, 2026 5:41 PM హైదరాబాద్General
ఉర్దూ వర్సిటీలో ఫ్రీ సివిల్స్ ట్రైనింగ్ - Udayam
మౌలానా ఆజాద్‌ ఉర్దూ యూనివర్సిటీ సివిల్స్‌ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైనార్టీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత హాస్టల్‌తో శిక్షణ ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు జూలై 28 తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేసి ఉచితంగా ఈ శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...