Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉచిత ఏసీ, ఫ్రిజ్‌ రిపేరింగ్‌ శిక్షణ

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 6:01 PM రంగారెడ్డి తెలంగాణ
యువతకు ఉచిత ఏసీ, ఫ్రిజ్‌ రిపేరింగ్‌ శిక్షణ - Udayam
హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల యువతకు ఉచిత ఏసీ, ఫ్రిజ్‌ రిపేరింగ్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజేంద్రనగర్‌ బైరెడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ మున్వర్‌ అలీ తెలిపారు. శిక్షణ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనంతో పాటు 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువత పూర్తి వివరాలను సంస్థ వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...