Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ బంగారంతో రూ. 7 లక్షల మోసం

Follow Udayam on Google
శరణ్య శర్మ Jun 27, 2026 12:36 PM రంగారెడ్డి General
నకిలీ బంగారంతో రూ. 7 లక్షల మోసం - Udayam
మహేశ్వరంలో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యాపారిని నమ్మించి, నకిలీ బంగారాన్ని అంటగట్టి రూ. 7 లక్షలతో పరారయ్యారు. తొలుత అసలైన కాయిన్స్ చూపించి వ్యాపారిని నమ్మించిన నిందితులు, మరుసటి రోజు నకిలీ బంగారం ఇచ్చి నగదు తీసుకుని ఉడాయించారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...