వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక లాభాల పేరుతో బిందు సేద్య పరికరాల వ్యాపారంలో పెట్టుబడి పెట్టిస్తామని నమ్మించి అనంతపురంలో ఓ దంపతుల నుంచి రూ.72.81 లక్షలు తీసుకుని మోసగించారని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
వ్యాపారంలో లాభాలు ఇస్తామని నమ్మబలికి విడతల వారీగా డబ్బు తీసుకున్నప్పటికీ తిరిగి చెల్లించలేదని, డబ్బు అడిగితే బెదిరించారని బాధితులు ఆరోపించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

