Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థలాల కొనుగోళ్లలో పెరుగుతున్న మోసాలు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 03, 2026 11:14 AM ఖమ్మంGeneral
స్థలాల కొనుగోళ్లలో పెరుగుతున్న మోసాలు - Udayam
ఖమ్మం నగర పరిసరాల్లో స్థలాల కొనుగోళ్లలో మోసాలు పెరగడంతో రెవెన్యూ, పోలీస్‌ స్టేషన్లకు వివాదాలు అధికంగా చేరుతున్నాయి. ఒకే స్థలాన్ని పలువురికి విక్రయించడం, రోడ్లు, ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయించడం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. స్థలం కొనుగోలు ముందు పత్రాలు, సర్వే వివరాలు, ఈసీ తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. మోసాలపై చీటింగ్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...