వార్తలకు తిరిగి వెళ్లండి

గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.7.5 లక్షలు తీసుకుని మోసం చేసిన నలుగురిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కార్లు, ఆటో, బైక్‌లు, సెల్‌ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు, బొగ్గును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో 11 మందిని ఇదే తరహాలో మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

