వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట ఆసుపత్రిలో నాలుగో విడత మెగా సర్జికల్ క్యాంప్‌ను ప్రారంభించారు. 800 మంది పేర్లు నమోదు చేసుకోగా, తొలిరోజు 80 శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు.
గత మూడు విడతల్లో 1,472 మందికి చికిత్స అందించామని ఎమ్మెల్యే తెలిపారు. పేద రోగుల ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ క్యాంపులో వైద్య సిబ్బంది, దాతలు అందించిన సహకారం ఎంతో కీలకమని ఆయన కొనియాడారు.
Comments
Loading comments...

