వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్టులు నష్టాలతో మూతపడ్డాయి. జిల్లాలో ఐదు మార్టులు ఏర్పాటు చేయగా, సబ్బవరం, చోడవరం, మాడుగుల, ఎస్.రాయవరం మార్టులు మూసివేశారు.
డ్వాక్రా మహిళల నుంచి రూ.200 చొప్పున వసూలు చేసి మార్టులకు పెట్టుబడి పెట్టారు. నిర్వహణ లోపాలు, అవకతవకలతో నష్టాలు వచ్చాయని, కొన్ని చోట్ల స్టాక్, నగదు నిల్వల్లో తేడాలు కనిపించాయని సమాచారం.
Comments
Loading comments...

