Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చిలో రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:17 PM నెల్లూరుGeneral
బుచ్చిలో రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన - Udayam
బుచ్చి పట్టణంలోని 6, 7, 8, 9, 10వ వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఇటీవల ప్రభుత్వం రూ.22 కోట్లు విడుదల చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. బుచ్చి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్య లేకుండా చేయడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...