వార్తలకు తిరిగి వెళ్లండి

తామరకొల్లులో ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు రూ.49 లక్షల ప్రభుత్వ నిధులతో 892 మీటర్ల నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి కైకలూరు ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ ఛైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం భూమిపూజ చేశారు.
డా. కామినేని శ్రీనివాస్ గ్రామంలో సీసీ రోడ్లను 100 శాతం పూర్తి చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అర్హులకు ఎన్టీఆర్ భరోసా పి
Comments
Loading comments...

