వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గం పల్లమడిలో రూ.43.4 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు మంత్రి జి. వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 ఏటీసీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శిక్షణార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ అందిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

